రాజకీయం - తాజా వార్తలు - Easy Reader (2024)

రాజకీయం - తాజా వార్తలు

Play all audios:

Loading...

TRENDING Exit Polls 2024 T20 World Cup2024 AP Assembly Elections2024 Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు తెలంగాణ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు జాతీయం అంతర్జాతీయం క్రైమ్ పాలిటిక్స్ బిజినెస్ క్రీడలు సినిమా ఫీచర్ పేజీలు వసుంధర చదువు సుఖీభవ ఈ-నాడు మకరందం ఈ తరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి దేవతార్చన వెబ్ స్టోరీస్ కథామృతం ఎన్ఆర్ఐ ఇంకా.. ఫొటోలు వీడియోలు వెబ్ ప్రత్యేకం సండే మ్యాగజైన్ క్యాలెండర్ రాశిఫలం రిజల్ట్స్ బ్రేకింగ్  ఆంధ్రా అసెంబ్లీపై ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌పోల్‌ రాజకీయం - తాజా వార్తలు అందుకే హరీశ్‌రావును అమెరికాకు పంపించారు: మంత్రి కోమటిరెడ్డి[08:20]ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తిరిగిరావద్దని చెప్పించడానికి మాజీ మంత్రి హరీశ్‌రావును భారాస అధినేత కేసీఆర్‌ అమెరికాకు పంపించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పూర్తి స్థాయి ఫలితాలొచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి[06:41]పూర్తిస్థాయి ఫలితాలొచ్చే వరకూ అశ్రద్ధ వద్దని, కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండి.. ఆర్వో నుంచి డిక్లరేషన్‌ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని ఎన్డీయే అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కూటమి ఖాయం[06:41]ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది! గురువు పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించి..![05:06]సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకుగానూ 31 చోట్ల విజయం సాధించింది. రాజకీయ చాణక్యుడు.. పెమా ఖండూ![05:05]అరుణాచల్‌ప్రదేశ్‌లో భాజపాను తొలిసారి అధికారంలోకి తెచ్చిన ఘనుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పెమా ఖండూ.. మరోసారి రాష్ట్రంలో పార్టీకి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. కౌంటింగ్‌ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఈసీ[04:38]ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ ‘ఎక్స్‌’ ద్వారా చేసిన ఆరోపణలపై స్పందించిన ఈసీ ఆదివారం వివరణ ఇచ్చింది. ఓట్ల గణనకు ముందు.. ఈసీ తలుపుతట్టిన భాజపా, విపక్షాలు[04:37]లోక్‌సభ ఎన్నికల ఓట్లగణన ఒకట్రెండు రోజుల్లో జరగనున్న వేళ.. అధికారపక్షమైన భాజపా, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం ఒకేరోజు ఎన్నికల సంఘం (ఈసీ) తలుపు తట్టారు. ఎగ్జిట్‌పోల్స్‌పై విపక్షాల పెదవి విరుపు[04:36]లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండవచ్చన్న ఎగ్జిట్‌పోల్స్‌పై పలు విపక్షాలు వరసగా రెండోరోజూ విరుచుకుపడ్డాయి. ఆ అంచనాలు వాస్తవమయ్యే అవకాశమే లేదన్నాయి. తిరిగి తిహాడ్‌ జైలుకు కేజ్రీవాల్‌[04:34]ఆప్‌ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం తిరిగి తిహాడ్‌ జైలుకు చేరారు. అవి మోదీ మీడియా పోల్స్‌[04:32]లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఎన్డీయే కూటమిదేనని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. అవన్నీ ‘మోదీ మీడియా పోల్స్‌’గా అభివర్ణించారు. ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదు[04:26]గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలోకి పార్టీ కండువాతో ప్రవేశించడంపై జనగామ ఎమ్మెల్యే(అప్పటి భారాస అభ్యర్థి) పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కోడ్‌ ఉల్లంఘనల కింద జనగామ ఠాణాలో కేసు నమోదైనట్లు ఎస్సై సృజన్‌ తెలిపారు. నిరాధార నిందలు మానుకోవాలి[04:24]‘‘నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని

దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకుని.. హుందాతనాన్ని నిలుపుకోవాలి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హితవు పలికారు. ‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’[03:28]‘ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఆవిర్భావ సంబరాలు ఒక్కరోజుకే పరిమితమా?![03:24]రేవంత్‌రెడ్డి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. పోస్టల్‌ బ్యాలట్‌ వ్యవహారంపై సుప్రీంకు వైకాపా[03:24]పోస్టల్‌ బ్యాలట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయిదు రకాల కౌంటింగ్‌ ఏజెంట్లను అనుమతించండి[03:23]ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీల తరఫున పర్యవేక్షించేందుకు అయిదు రకాల ఏజెంట్లను అనుమతించాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భారాసలా నియంతృత్వం వద్దు.. ప్రజాపాలన అందించాలి: నారాయణ[03:22]త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో భారాస ప్రభుత్వం చేసిన నియంత పాలన మాదిరిగా కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనను అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెదేపా తరఫున పనిచేసినందుకు వాలంటీరు రాళ్ల దాడి[03:22]ఎన్నికల్లో తెదేపా తరఫున పని చేసినందుకు ముగ్గురు యువకులపై ఓ గ్రామ వాలంటీరు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. శ్రీవారి భక్తుల ప్రాణాలు పణంగా పెడతారా?[03:22]తిరుమలలో భక్తులకు అందించే ఆహారం, నీరు అపరిశుభ్రంగా ఉండటంపై తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్‌దే[03:21]ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్ల ముసుగులో భూదోపిడీ[03:21]ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్ల ముసుగులో విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను వైకాపా నేతలు, సీఎస్‌ జవహర్‌రెడ్డి బినామీలు దోచేశారని జనసేన పార్టీ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒక్కటే[03:21]రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆదివారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాలూ పయనించాలని ఎక్స్‌ వేదికగా ఆయన అభిలషించారు. నెలకు రూ.2,400 కోట్లు వడ్డీ చెల్లింపులే[03:20]రాష్ట్ర ఆదాయం నెలకు రూ.8,500 కోట్లు ఉంటే.. ఆర్బీఐ నుంచి, కార్పొరేషన్ల ద్వారా, అనధికారికంగా వైకాపా ప్రభుత్వం రూ.6 వేల కోట్ల అప్పులు చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ వివరించారు. సంక్షిప్త వార్తలు (5)[03:18]మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత ఏర్పాట్లను ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌హెగ్డే నేతృత్వంలోని బృందం ఆదివారం పరిశీలించింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానం భారాసదే[03:10]మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్‌ సర్కారుకు రోజుల

ు దగ్గర పడ్డాయి[03:03]పరిపాలనలో కాంగ్రెస్‌ సర్కారు గ్రాఫ్‌ రోజురోజుకూ దిగజారుతోందని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు[02:58]రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర పండగలా కాకుండా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అరుణాచల్‌లో మళ్లీ కమల వికాసం[02:54]ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో భాజపా ప్రభంజనం సృష్టించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఎగ్జిట్‌ పోల్స్‌కి విలువ లేదు.. మమత రియాక్షన్‌ ఇదే![00:03]ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మరిన్ని ఇవి చూశారా? ఎక్కువ మంది చదివినవి (Most Read) ‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)అమ్మో.. హోటల్‌ భోజనమా!అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న రాకాసి అలకూటమి ఖాయంసినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపుతుపాకీ గురిపెట్టి బెదిరించారుకూనపై కష్టంగా..టీ20 ప్రపంచకప్‌.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్‌కు ఐదో పెళ్లి మరిన్ని బిజినెస్ Useful Topics Paytm IPO IRCTC LIC Jio Credit card EPFO SBI Airtel Personal Loan Gold Aadhaar Home Loans Electric vehicles Tech news Union budget 2024 డియర్ వసుంధర వ్యక్తిగత విషయాలూ చెప్పేస్తే ఎలా? మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నా భర్త ఇంట్లో బాగానే ఉంటారు. కానీ, తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మా వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్ధతి మార్చుకోవడం లేదు. వాళ్లు ఎదురుపడినప్పుడు నాకేమో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ప్రిమెచ్యూర్ డెలివరీ.. మళ్లీ గర్భం ధరించాలంటే..? నా బరువు 85 కిలోలు. బీపీ, థైరాయిడ్ ఉన్నాయి. నేనొకసారి గర్భం దాల్చాను. అయితే ప్రిమెచ్యూర్‌ డెలివరీ కారణంగా బేబీ చనిపోయింది. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించాలంటే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఓ సోదరి మరిన్ని స్థిరాస్తి షాండ్లియర్లతో రాజసం ఇంట్లో అలంకరణ వస్తువులు మొదలుకొని ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలన్నది చాలామంది కోరుకుంటుంటారు. ఇందులో షాండ్లియర్‌ది ప్రత్యేక స్థానం. నీరున్నచోటే.. నివాసం! జలంతోనే జీవనం. నీళ్లు ఉన్నచోట నాగరికతలు వెలశాయి. నగరాల్లో సైతం నీళ్లు ఉన్న చోట నిర్మాణాలకు ఆస్కారం ఉంటుంది. మరిన్ని చదువు సుఖీభవ మకరందం ఈతరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి కథామృతం దేవతార్చన News Telugu News Latest News in Telugu Sports News Ap News Telugu Telangana News National News International News Cinema News in Telugu Business News Crime News Political News in Telugu Photo Gallery Videos Hyderabad News Today Amaravati News Visakhapatnam News Exclusive Stories Editorial NRI News Archives Feature Pages Women Youth News Health News Kids Telugu Stories Real Estate News Devotional News Food & Recipes News Temples News Educational News Technology News Sunday Magazine Rasi Phalalu in Telugu Web Stories Other Websites ETV BharatePratibha Pellipandiri Classifieds Eenadu Epaper Follow Us

For Editorial Feedback eMail:

[emailprotected]

For digital advertisem*ntsContact : 040 - 23318181eMail: [emailprotected]

TERMS & CONDITIONS PRIVACY POLICY CSR POLICY ANNUAL RETURN TARIFF FEEDBACK CONTACT US ABOUT US © 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

App Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics.

Privacy and cookie settings

రాజకీయం - తాజా వార్తలు - Easy Reader (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Rubie Ullrich

Last Updated:

Views: 6366

Rating: 4.1 / 5 (72 voted)

Reviews: 95% of readers found this page helpful

Author information

Name: Rubie Ullrich

Birthday: 1998-02-02

Address: 743 Stoltenberg Center, Genovevaville, NJ 59925-3119

Phone: +2202978377583

Job: Administration Engineer

Hobby: Surfing, Sailing, Listening to music, Web surfing, Kitesurfing, Geocaching, Backpacking

Introduction: My name is Rubie Ullrich, I am a enthusiastic, perfect, tender, vivacious, talented, famous, delightful person who loves writing and wants to share my knowledge and understanding with you.